తెలుగు రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్త అంశానికి తెర లేపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి.అదేంటి అంటే రిటైర్మెంట్ కి దెగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు సేవలు ఇక అవసరం లేదని వారు తెలియజేశారు.ఈ మేరకు ఉత్తర్వులు జారిచెయ్యడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అయితే అసలు విషయం ఏంటి అంటే మార్చి 31 వరకు ఉన్న సేవలు చాలు ఇక ఆ తర్వాత ఉన్న వారి సేవలు అవసరం లేదని.

మరియు నలభై వేళా కంటే ఎక్కువ ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇక పై అవసరం లేదని వీరంతా గత ప్రభుత్వాలు ఎటు వంటి విధి విధానాలు లేకుండా తీసుకున్న ఉద్యోగస్థులని అందుకే ఆ పోస్టలలో కొనసాగే ఉద్యోగస్థులని తీసేసి కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి యువతకు నిరుద్యోగ తనాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టు వారు స్పష్టం చేసారు.అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా యాబై వేళ పైన జీతం తీసుకునే అందరికి ఇది వర్తిస్తుంది. ఈ రిటైర్మెంట్ కి దెగ్గరలో ఉన్న ఉద్యోగస్థులను పూర్తిగా తీసేయ్యకుండా వారిని కంట్రోల్ రూమ్ లకు పరిమితం చేయనున్నారు.ఈ అలాగే ప్రవేటు వ్యక్తులను కూడా తీసేసే పనిలో పడింది గవర్నమెంట్.ఇది ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి కూడా భయంతో వణికిపోతున్నారు.జగన్ ఇంకా ఏమేమి నిర్ణయాలు తీసుకొనున్నారో ఏంటో అని ఎంతో సోచాయిస్తున్నారు అంట.

అయితే ఇది కేవలం నిరుద్యోగులకు తీసి కబురు ఇచ్చేందుకె అని కూడా జగన్ చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. యువతకు పెద్ద పీట వేసేందుకు వృద్దులకు చిన్న పీట వేశారు అంటూ ప్రతి పక్ష నాయకులు గోల చేస్తున్నారు. ఇలానే చేస్తే రాష్టం ఏమవనుందో ఏంటో... అనే ప్రశ్న ప్రతొక్కరికి ఉంది.జగన్ సారు కాస్త చూసి పాలన చెయ్యచ్చు కదా అని ప్రత్యర్ధులు మాటల అస్త్రాలు వేస్తున్న పట్టించుకోకుండా ముందుకు పోతున్నారు సీ.ఎం

మరింత సమాచారం తెలుసుకోండి: