దేశం మొత్తం కూడా భయపడుతున్న ఒకే ఒక్క జబ్బు డెంగ్యూ.మొన్నా మధ్య ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చనిపోవడం జరిగాయి.అయితే అది లేవలం ఫుడ్ పరిస్థితిలు,పరిసరాలు బాగుండకపోవడమే అని ప్రభుత్వం భవించింది.డెంగ్యూ నివారనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం నిన్న చెన్నైకి సంబంధించి ఒక హాస్టల్ లో జోమోటోలో బుక్ చేసుకున్న ఫుడ్ పాడై పోయింది రావడం తో దాన్ని అధికారుల దృష్టిటికి తీసుకొని పొయ్యారు.దాంతో జోమోటో యాజమాన్యం పై కోటి రూపాయల జరిమాన విందించారు.

అక్కడితో ఆగకుండ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జోమోటో సంస్థల బ్రాంచిలును నిషేదించే పని లో పడిన ప్రభుత్వం ఎంత వరకు ఈ జోమోటో లాంటి ఫుడ్ యాప్ కి సంబంధించిన వాటిపై అరికట్టే పనులు చెయ్యానున్నారో అని కూడా జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సగం ఫుడ్ వల్ల కూడా ఈ డెంగ్యూ అనేది ప్రబలుతుంది అని అందుకే ఆరోగ్య వంతంగా లేని ఆహారం,ఆహారపు హోటళ్లు కూడా అసలు వెళ్లద్దాని గవర్నమెంట్ వారు ఉత్తర్వులు జారీ చేసినప్పటికి జనం కూడా తగు జాగ్రత్తలు పాటించాలి అని కూడా వారు చెప్తున్నారు. అలాగే దోమలను సాధ్యమైనంత వరకు అరికట్టే పనిలో కూడా పడ్డట్టు అధికారులు కూడా చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే మరో వైపు ప్రజలు కూడా పరిసరాలు కూడా నీట్ గా ఉంచుకోవాలి అని వాటి వల్లనే సగం జబ్బులు వస్తున్నాయి అని వారు చెప్తున్నారు.కాబట్టి ఫుడ్ ఆర్డర్ పెట్టేప్పుడు చూసుకొని మంచి హోటల్,మంచి ఫుడ్ లాంటివి చూసుకొని పెట్టాలి అని వారు సూచించారు. ఏదేమైనా జ్వరం వచ్చిన వెంటనే ముందులు వెంటనే వేసుకొని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి అని వైద్య అధికారులు కూడా సూచిస్తున్నారు.చూద్దాం ఇంకా ఎలాంటి ఘోరాలను చూడాల్సి వస్తుందో.... 

మరింత సమాచారం తెలుసుకోండి: