రాష్ట్ర రాజకీయాల్లో ఒక చుర కత్తిలా దూసుకు వచ్చిన సంచలనం పవన్ కళ్యాణ్.జన సేన పార్టీ పెట్టి సీ.ఎం అవ్వటం ఖాయం అంటూ పవన్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు.కానీ ఫైనల్లీ ఒక ఎమ్మెల్యే తప్ప ఏమీ గెలవలేక పొయ్యారు.దాని ఎఫెక్ట్ వల్ల జగన్ గెలిచి సీ.ఎం అయిన సంగతి అందరికీ విదీతమే.వంద రోజుల పాలనను చూసిన పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రం గా మండి పడుతున్నాడు.

అసలీ విధి విధానం ఏంటి ఈ తుగ్లక్ పాలన ఏంటి అని ఓటేసిన ప్రతొక్కరు కూడా తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారను.ఇదేమని అడిగితే అడిగిన వారు పై కేసులు పెట్టి మరి రాజకీయం చేస్తున్నారని.చంద్రబాబు నాయిడుకి జగన్ కి తేడా లేదని గత ప్రభుత్వం కూడా బోటు మునిగిపోతే తిరిగి రాలేదు.జగన్ ప్రభుత్వం లో కూడా బోటు మునిగిపోతే మునిగిపోయిన నెలన్నరకి బయటకి తీసి అదేదో సాధించినట్టు కలరు ఎగరేస్తున్నారని.పనికి రాని పెన్షన్ స్కీమ్ ని పెట్టి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని.

ప్రచారంలో చెప్పిన పని ఒక్కటి కూడా చెయ్యడం లేదని.రాజధాని మొత్తం నష్టానికి,కష్టాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిందని.ఇసుక లేదు ఇష్టాను సారంగా ప్రవర్తించడం.చంద్రబాబు నాయుడు పాలనకు పార్టు2 గా జగన్ పాలన ఉంది కాని కూసింత కూడా బెటర్ గా లేదని వారు చెప్పుకొచ్చారు.అసలు జగన్ పాలన పాముతో చాలగాటంలా ఉంది అని చాలా  చాలా బాధగా ఉందని.అందుకే ప్రతి క్షణం నేను జనం కోసమే పోరాడుతానని,జనానికి ఇబ్బంది పెట్టె ఏ పనినైనా సరే నేను పోరాడుతానని జనానికి నేను నాకు జనం ఉన్నారు.చాలు మిగతాది ఆ పై వాడు చూసుకుంటాడు అంటూ నిన్న పవన బాగా విరుచుకుపడ్డారు.చూద్దాం పవన్ కళ్యాణ్ ప్రజలకోసం ఎలా పోరాడుతాడో ఏమి చెయ్యానున్నారో...సీ.ఎం అవుతారో అసలు గెలుస్తారో జస్ట్ వెయిట్ అండ్ సీ....

మరింత సమాచారం తెలుసుకోండి: