1. తానెవరి పక్షమో తేల్చేసిన మాజీ ఎంపి 
మొత్తానికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాను ఎవరి పక్షాన ఉంటారో తేల్చి చెప్పేశారు. ఇంతకాలం ఉండవల్లి మద్దతు ఎవరికుంటుందో అనే అయోమయం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేది. అలాంటిది తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉంటానని తేల్చి చెప్పేశారు.  https://bit.ly/2Pc3ZuI


2. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...!
ఒంగోలు నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాల పాటు నాతో ప్రయాణం చేసే నాయకులు కావాలని అన్నారు. డబ్బు అవసరం లేని, డబ్బు పంచని స్థాయికి రాజకీయాలను తీసుకొనివెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు.https://bit.ly/31LknoI


3.  జగన్ ఎప్పటికి మావాడే .. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
రెడ్డి అయితే జగన్ వాళ్ళ అబ్బాయి అవుతాడా.. జగన్ మా అబ్బాయి అంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దివాకర్ రెడ్డి ఎపి సీఎం జగన్ పై సంచలన కామెంట్లు చేసాడు.గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ.. https://bit.ly/31FG2OI


4. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే రోజున  టీఆర్ఎస్ అభ్యర్థి…. శానంపూడి సైదిరెడ్డి పోలింగ్ బూత్ దగ్గర ఓవర్ యాక్షన్ చేశారన్న విషయం తెలిసిందే. ఇంతేకాకుండా నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసులకే ఉల్టా వార్నింగ్ కూడా ఇచ్చారు.  https://bit.ly/2pNRF9q


5. చంద్రబాబును మళ్ళీ కోరుకుంటున్నారా ?
ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోర ఓటమిని చవి చూసినా ..  ఇంకా భ్రమల్లో బతుకుతున్నారు. ఎన్నికల జరిగి కనీసం నాలుగు నెలలు కూడా జరగలేదు. అప్పుడే ప్రజలు బాబుగారిని సీఎంగా చూడాలని ఆశపడుతున్నారంటా ..  https://bit.ly/2BxD9VR


6.  ఏపీలో పశువులకూ ఆధార్... పాడి రైతులకు ఎన్నో ప్రయోజనాలు..?
ఏపీ ప్రభుత్వం పశువులకు కూడా ఆధార్ సౌకర్యం కల్పించనుంది. పశుసంవర్థకశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినూత్నమైన ప్రయోగం చేపట్టింది. ఆధార్ గుర్తింపు సంఖ్యను కేంద్రం సహాయంతో పశు సంవర్థక శాఖ ఇవ్వబోతున్నది. https://bit.ly/2BHd9qR


7.  హుజూర్ నగర్ ఫలితం ఎలా ఉండబోతుందో ? ... 8 గంటలకే కౌంటింగ్ స్టార్ట్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెల్లడి కానుంది.  ఉప ఎన్నిక ఫలితం పై రాష్ట్ర వ్యాప్తంగా  సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా,  ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు .  https://bit.ly/2JeN7ja


8.  తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి కేసుల కలకలం...!
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. డెంగ్యూ వ్యాధితో నగరాలు, పట్టణాలు, పల్లెల్లో కూడా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలలో వర్షాలు కురవటంతో డెంగ్యూ వ్యాధి విజృభింస్తోంది.https://bit.ly/2W8dQCY


9.  కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు 25 లక్షల రూపాయలు పూచీకత్తు చెల్లించాలని శివకుమార్ కు ఆదేశాలు జారీ చేసింది.https://bit.ly/31FGGvC


10.  చంద్రబాబు గెలుస్తే ఐతే బాగుంటుంది : గల్లా జయదేవ్
ఆంధ్ర ప్రదేశ్లో రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి బాగా అవుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి అని గుంటూరు లోక్ సభ సభ్యుడు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్ తెలియచేశారు. https://bit.ly/2BxQNIy


మరింత సమాచారం తెలుసుకోండి: