* ఓటర్ల నమోదుకు మరో అవకాశం * మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదు ప్రక్రియ. * దేశ వ్యాప్తంగా మే 12 తో ముగియనున్న పోలింగ్ ప్రక్రియ * ఏప్రిల్ 30 న తెలంగాణ ప్రాంత 10 జిల్లాల్లో పోలింగ్. ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల స్వీకరణ. 10 వరకు నామినేషన్ల పరిశీలన,12 న నామినేషన్ల ఉపసంహరణ. మే 16 న ఓట్ల లెక్కింపు * సీమాంధ్రలో మే 7 న 13 జిల్లాల్లో పోలింగ్. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్. 19 వరకు నామినేషన్ల స్వీకరణ. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన. 23 న నామినేషన్ల ఉపసంహరణ. మే 16 న ఓట్ల లెక్కింపు * మే 31 కంటే ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి * 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల * లోక్ సభతో పాటు, ఆంద్రప్రదేశ్, సిక్కిం,ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తాం * అన్ని రాష్ట్రాల అధికారులు కేంద్ర అధికారులతో సమావేశాలు , పరీక్షలకు ఆటంకం కలగకుండా జాగ్రత్త : ఈసీ * దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ * మే 31 తో ముగియనున్న 15వ లోక్ సభ కాలపరిమితి * దేశ వ్యాప్తంగా తిరస్కరణ ఓటు (నోటా) అమలు

మరింత సమాచారం తెలుసుకోండి: