* హైదరాబాద్ :శంషాబాద్ లో దోపిడి దొంగల బీభత్సం. ఇంట్లోకి ప్రవేశించి 40 తులాల బంగారం అపహరణ * హైదరాబాద్ : కతే పసిఫిక్ విమానంలో సాంకేతిక లోపం. హైదరాబాద్ నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానం * శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దుబాయ్ నుంచి వచ్చిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భారీగా బంగారం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. ఆరున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం. వాటి విలువ రూ. 3 కోట్లు అని అంచనా. * మే 13 నుంచి జూన్ 1 వరకు భారత్ లో ఐపిఎల్ -7 మ్యాచ్ లు * వాషింగ్టన్ : న్యూయార్క్ హార్లెమ్ లో పేలుళ్లు, స్ట్రీట్ నెంబర్ 114,117 లో కూలిన రెండు భవనాలు. 11 మంది గాయపడినట్లు సమాచారం. ఉగ్రవాదుల చర్యగా పోలీసుల అనుమానం. అప్రమత్తమైన అమెరికా అధికారులు * షంషాబాద్ విమానాశ్రమంలో బంగారం పట్టివేత. రూ. కోటి విలువైన బంగారం స్వాధీనం. * హైదరాబాద్ : పొన్నాల ర్యాలీకి అనుమతి లేదంటూ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన పోలీసులు. * ఢిల్లీ : రేపు ఉదయం హైదరాబాద్ కు దిగ్విజయ్ సింగ్. ఉదయం 10 గంటలకు టి-కాంగ్ నేతలతో దిగ్విజయ్ భేటి * ఢిల్లీ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీం కోర్టులో విచారణ. సార్వత్రిక ఎన్నికలతో ఇబ్బందులున్నాయన్న రాజకీయ పార్టీలు. ఇబ్బందులను రాతపూర్వకంగా తెలపాలంటూ సుప్రీం కోర్టు ఆదేశం. ఎల్లుండి పిటీషన్ వేయాలని రాజకీయ పార్టీలకు సూచించిన సుప్రీం * జడ్పీటిసీ, ఎంపీటీసి ఎన్నికల పై రేపు రాజకీయ పార్టీలతో సమావేశం. పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నాక సుప్రీంకు నివేదిస్తాం : నవీన్ మిట్టల్ * కేసీఆర్ ను పాలకుర్తి టికెట్ అడిగిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ. టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన కేసీఆర్. మూడు రోజుల్లో టికెట్ నిర్ణయం పై ప్రకటించాలి. ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎమ్మెల్సీ ఇస్తామన్నారు : శంకరమ్మ * హైదరాబాద్ : పంజాగుట్ట కల్యాణ్ జ్యూవెలర్స్ పై కేసు నమోదు. నాణ్యత లేని బంగారం అమ్మారని ఆరోపణపై కేసు నమోదు. నాణ్యత లేదని తేలితే యజమానులను అరెస్టు చేస్తా : వెస్ట్ జోన్ డీసీపీ

మరింత సమాచారం తెలుసుకోండి: