* పొన్నాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డా.నగేష్ * హైదరాబాద్ : బీజేపీ, టీడీపీలతో పొత్తుకు లోక్ సత్తా సిద్దం : జేపీ * ఏపీ డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం ప్రారంభం. హాజరైన రఘువీరా, చిరంజీవి, కేవీపీ, ఆనం, డొక్కా * గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ భేటీ. హాజరైన పొన్నాల, దామోదర, షబ్బిర్ అలీ, పొంగులేటి * రేపు 146 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్లకు ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ * మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో కమలనాథన్ కమిటీ భేటీ. నిన్న కలవని ఉద్యోగ సంఘాలకు మాత్రమే అవకాశం * హైదరాబాద్ : ప్రయివేట్ బస్సులపై ఆర్టీఏ దాడులు * కడప : ఒంటి మిట్ట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా, 40 మంది ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు * చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకునే యోచనలో ధోనీ. చైన్నై కెప్టెన్సీ నుంచి తనను తప్పించాలని శ్రీనివాసన్ ను కోరిన దోనీ * స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చెన్నై జట్టు వివాదం కావడంతో ధోనీ అసంతృప్తి * హైదరాబాద్ : నటుడు బాలకృష్ణ కు ఫైన్ వేసిన ఎమ్మార్వో. అనుమతి లేకుండా ఇంట్లో బోర్ వేసినందుకు 10 వేల జరిమానా * ఛత్తీస్ గఢ్ : దంతేవాడ జిల్లాలో తృటిలో తప్పిన ప్రమాదం. కుపేర – కమలూర్ మార్గంలో రైలు పట్టాలు తొలగించిన మావోలు. పట్టాలు తప్పిన 8 బోగీలు * తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 30 కంపార్ట్ మెట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం. నడక దారిని భక్తులకు 12 గంటల సమయం

మరింత సమాచారం తెలుసుకోండి: