సాగిపోయే జీవితమే సముద్రమైతే తీరని కలలే తీరం చేరని అలలవుతాయి గడచిపోయిన కాలమే ఆకాశమైతే మరచిపోలేని మధురక్షణాలే వెన్నెలలవుతాయి నా పయనంలో చీకటే ఎదురయితే నీ రూపమే వెలిగే చంద్రమవుతుంది మిత్రమా ఏ తరుణంలోనైనా నువ్వు దూరమైతే ఆ దూరమే నను ముంచే సంద్రమవుతుంది స్నేహమా అంతమేలేని ఆరంభం మన స్నేహం కాలం గుప్పిట్లో నిరంతర సంబరం మన స్నేహం ఆకాశం అంచుల్లో వెన్నెల చల్లదనం మనం స్నేహం అనురాగపు కౌగిట్లో చెరిగిపోని అనుబంధం మన స్నేహం

మరింత సమాచారం తెలుసుకోండి: