మొదటి రెండు మీటింగ్స్ లో జగన్ పై కనీసం పల్లెత్తు మాట అన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ల పై విరుచుకు పడుతున్నాడు. తనను జగన్ కోసం సినిమా తియ్యమని బెదిరించారు అని, వైఎస్ హయాంలో ధనవంతులు, బలవంతులుగా మారారని వవన్ కళ్యాణ్ అంటున్నాడు. వైఎస్ జగన్ కు ఓటు వెయ్యొద్దు అని పవన్ పేరిట జనసేన ఫేస్బుక్, ట్విట్టర్ లలో ఈ మెసేజ్ కనిపించింది

మరింత సమాచారం తెలుసుకోండి: