సిబిఐ ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి ని త్వరలో ఢిల్లీ లోని తిహార్ జైలు కు మార్చబోతున్నారా? ఇప్పటికిప్పుడు జరగకపోయినా మరో రెండు మూడు నెల్లల్లోపు ఇది జరగవచ్చని విశ్వసనీయ సమాచారం. జగన్ సంస్థలకు పెట్టుబడుల విషయంలో హవాలా ఆరోపణలు ఉన్నాయని ఈ. డి కు ఈ విషయంలో బలమైన అధరాలు దొరికాయని ఢిల్లీ నుండి కొన్నివార్తలు చక్కర్లు చేస్తున్నాయి. మొదట విజయ సాయి రెడ్డిని హాజరు కమ్మని ఈ. డి నోటీసులు అందాయి. ఇక తరువాతి వంతు జగన్దేనని ఇక్కడ బెయిల్ దొరికిన విజయసాయి ని, బెయిల్ దొరకని జగన్ ను ఢిల్లీ లోని తిహార్ జైలు లో త్వరలోనే చూడవచ్చని కొందరు అంటున్నారు. ఈ వార్త వైకాపా కు షరాఘాతమే. నిజంగా అదే జరిగితే చంచల్ గూడా జైలు లో ఉన్న సౌలభ్యం ఇక దొరకదు. ప్రతిదానికి ఢిల్లీ వరకు వెళ్ళడం కుదిరే పని కాదు. సిబిఐని పోలిస్తే ఈ.డి కి స్వతంతర సంస్థగా పేరుంది, అయినా జగన్ ను లొంగ తీసుకోడానికి ఈ మలి అస్త్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం వదలబోతున్దని కొందరి కథనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: