భారత దేశంలో కొత్త ఏర్పడ్డ రాష్ట్రాల్లో జార్ఖండ్‌ ఒకటి. ఇప్పడు జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా  ద్రౌపది ముర్మా సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జార్ఖండ్ కు తొలి గవర్నర్ గా ఆమెకు ప్రాధాన్యత దక్కింది.  ఆమె చేత హైకోర్టు న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ ఆమెచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రఘువరన్ దాస్, మాజీ ముఖ్యమంత్రులు శిబుసొరెన్, అర్జున్‌ముండా తదితరులు హాజరయ్యారు.


హైకోర్టు న్యాయమూర్తి వీరేంద్ర సింగ్ పుష్పగుత్యాన్ని స్వీకరిస్తున్నగవర్నర్    ద్రౌపది ముర్మా 

Draupadi Murmu is felicitated by Jharkhand High Court Chief Justice Virendra Singh after she took oath as the first woman Governor of the State in Ranchi on Monday. — Manob Chowdhury

నవీన్ పట్నాయక్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెను ప్రధాని మోడీ సర్కారు గవర్నర్‌గా నియమించారు.  కాగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము గతంలో రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: