శృంగార సమయంలో స్త్రీలతో రొమాన్స్ చేయండం వల్ల వారిలో బావ ప్రాప్తి కలుగుతుంది. అంతే కాదు రొమాన్స్ విషయంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ చేస్తారట కానీ అది బయటకు కనిపించదు, ఎందుకంటే రొమాన్స చేస్తే మగవారే చేయాలన్న ఉహాలో ఉంటారు పురుష మహాశయులు.   స్త్రీలకు కేవలం కోరిక కారణంగానే శృంగారంలో పాల్గొనరట. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు సెక్సు నిపుణులు. వాటికి రోమాన్స్‌తో సంబంధం లేదని నిపుణులు  చెప్పారు. చిరాకును తగ్గించుకోవాడనికి, పురుషుని నుంచి కాస్తా దయ, ప్రేమను పొందడానికి, తలనొప్పిని పోగొట్టుకోవడానికి స్త్రీలు రోమాన్స్‌లో పాల్గొంటారని వారు చెప్పారు. వారిద్దరు 200 కారణాలను క్రోడీకరించారు.


చాలా మంది పురుషులు స్త్త్రీలను  ఏదో మేరకు లైంగికంగా ఆకర్షణీయంగా ఉన్నట్లు భావిస్తారని, మహిళలు పురుషులను అలా చూడరని పరిశోధనలో వెల్లడైందని ఆ రచయితలను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ రాసింది. ఈ పుస్తకం కోసం పరిశోధకులు 1,006 మంది మహిళలను ఇంటర్వ్యూ చేశారు. తొలనొప్పిని తగ్గించుకోవడానికని అంటూ అటువంటి కారణాలనే చాలా చెప్పారట. ఏ విధమైన గొడవలు లేకుండా కుటుంబం సాఫీగా సాగిపోవడానికి భాగస్వామితో బేరాలు ఆడడానికి అది ఉపయోగపడుతుందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారట.

మరింత సమాచారం తెలుసుకోండి: