ఈ మద్య సోషల్ నెట్ వర్క్ లో  ఎక్కడ చూసినా సెల్పీ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సెల్పీ ఫోటోలు దిగడం ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడం.  సెలబ్రిటీస్ తమ అభిమానులతో తమ ఫిలింగ్స్ ని షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా (ట్విటర్, ఫేస్ బుక్ ) వాడుకుంటుంటారు. వారు తమ హ్యాపీ ముమెంట్స్, సెల్ఫీ ఫోటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

బ్లాక్ అండ్ వైట్ జమానాలోని సెల్ఫీ ఫోటోస్


కామెంట్సూ కాంప్లిమెంట్సూ కొట్టేయడానికెలాగూ… ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి బోలెడు ఆప్స్ ఉన్నాయి. దీంతో ఇప్పుడు సెల్ఫీ ఫోటోస్ కి మరికాస్త క్రేజ్ పెరిగింది.  కొంతమంది విదేశాలకు వెళ్లినా.. అద్భుతమైన కట్టడాలు సందర్శించినా..సెలబ్రెటీలను కలిసినా ఫాలానా అంటూ రుజువు చేసుకోవడానికి సెల్ఫీ దిగుతున్నారు వీటిని అప్ లోడ్ చేసి తమ గొప్పతనం చాటుతున్నారు. అంతేకాదు సెల్ఫీలతో కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా జరుతుంటాయి.


సెల్ఫీ ఫోటోస్


ఈ మద్య కొంతమంది ప్రమాదకర ప్రదేశాల్లో సెల్పీ ఫోటోలు దిగుతూ ప్రమాదాలకు లోనైనారు. అసలు ఈ సెల్పీ సాంప్రదాయం ఇప్పటిది కాదు ఫోటోగ్రఫీ కనుగొన్న కొత్తలోనే సెల్ఫీలు దిగారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం సెల్పీ ఫోటోలు దిగినట్లు కొన్ని ఫోటోలు చూస్తే మనకు తెలుస్తుంది. అప్పట్లో సెల్ఫీ ఫోటో దిగుతున్న స్నేహితుల ఫోటో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: