రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కుగల ఓటర్లు సొంత రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో లేదా పార్లమెంటులో తమ ఓటుహక్కును వినియోగించుకునే సాంప్రదాయం అనవాయితీగా కొనసాగుతుంది. కానీ ఈసారీ సభ్యలు లనేక మంది అభ్యర్థన మేరకు ఈ సాంప్రదాయాన్ని కొంత వరకు ఎన్నికల సంఘం మార్చింది. సొంత రాష్ట్రంలో ఓటుహక్కును వినియోగికోలేమని నమ్మదగ్గ, న్యాయసమ్మతమైన కారణాలె పోలింగ్ కు పది రోజుల ముందు తమ అభ్యర్థనను ఎన్నికల సంఘం అందజేసి పాఠంలో పొందుపర్చి కమిషన్ అనుమతి పొందటానికి అవకాశం కల్పించింది. ఓటర్లు కారాణాలు తెలుపుతూ అందజేసే వివరాలు పై కమిషన్ సంతృప్తి చెందినట్లుయితే ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లు సొంత రాష్ట్ర శాసనసభ ప్రారంగణం, పార్లమెంటులో ఓటు హక్కును వినియోగించుకోటమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. శాసనసభ కార్యదర్శి,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ రాజా సదారాం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: