మనం వింటూ ఉంటాం.. ఎక్కువ మాట్లాడకపోవడం ఎంతో మంచిది అని.. నిజమే.. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి.. కొందరు ముర్కుల వద్ద అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఎంతో మంచిది. ఎందుకు అని సందేహం రావచ్చు.. ముర్కులు మనం చెప్పింది వినరు.. వాళ్లకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు.. 

 

అలాంటప్పుడు వాళ్ళతో మాట్లాడి ప్రయోజనం ఏంటి? వాళ్లకు సలహాలు ఇచ్చి ప్రయోజనం ఏంటి ? అందుకే ముర్కుల వద్ద అసలు మాట్లాడకుండా ఉండటం ఎంతో మంచిది. అర్థం అయ్యిందా.. మీరు ముర్కుల వద్ద మాట్లాడేది అంత సమయం వృధానే.. ఎందుకు అనే సందేహం రావచ్చు.. మనం చెప్పినవి పాటించారు.. ఇంకా ఎందుకు మనం సలహాలు ఇవ్వడం? మౌనంగా ఉండటం మంచిది కదా. 

 

అలాగే కొందరు ముర్కులు మనతో శత్రుత్వం పెట్టుకుంటారు.. ఎందుకు మనం ఇచ్చే మంచి సలహాలే వారికీ బాధను కల్గిస్తాయి.. మనం మంచిమాటలు చెప్పిన వారికీ మరోలా వినిపిస్తాయి. అందుకే ముర్కుల వద్ద మౌనంగా ఉండటం ఎంతో మంచిది. ముర్కులకు మనం ఇచ్చే అద్భుతమైన సమాధానం మౌనం... అందుకే ఎవరి వద్ద మౌనంగా ఉండాలో తెలుసుకొని మౌనంగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: