ఈరోజు మంచిమాట.. కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం.. ఎందుకంటే.. అంతకు మించిన నష్టం జరగకూడదు అంటే.. ఆ కొద్దీ నష్టాన్ని భరించడమే ఎంతో లాభం. అది ఏమైనా అవ్వచ్చు.. డబ్బు అవ్వచ్చు.. బంధం అవ్వచ్చు.. అవి ఎందుకు ఏమిటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

డబ్బు.. మనం ఎక్కడైనా ఒక చోటా పని చేస్తాం.. అక్కడ మన యజమానులు నీచులు అని తెలుస్తుంది.. జీతం సమయానికి ఇవ్వరు అని తెలుస్తుంది.. ఒకవేళ మానేస్తే చేసిన నెల జీతం రాదు అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పటివరకు జరిగిన నష్టం చాలు అనుకోని బయపడుతారు.. అప్పుడే వచ్చే నెల నుండి అయినా కాస్త లాభం పొందుతారు. 

 

బంధం.. ఇది ఎవరి గురించి ఎవరికీ చెప్తున్నానో అర్థం అవుతుంది. పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరితో మాట్లాడకు.. అబ్బాయిలు ఎలా ఉంటారో తెలియదు అని అనినంటాడు.. అందుకని కొత్త పరిచయం అయినా.. సొంత చెల్లిలా చూసుకుంటున్న.. ఆ అబ్బాయితో సారీ అన్నతో మాట్లాడకపోవడమే మంచిది.. ఎందుకంటే పెళ్లి చేసుకున్నవాడికి అనుమానం వచ్చేలా చేసుకోకూడదు.. చెప్పిన అర్థం కాదు. అందుకే అన్నయ్య అనే బంధాన్ని అక్కడికే ఆపేస్తే.. ఏ తల నొప్పి ఉండదు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.. అందుకే కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం. 

మరింత సమాచారం తెలుసుకోండి: