నేటి మంచిమాట.. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి.. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు. అవును కలలు కనడం తప్పు కాదు.. దానికోసం శ్రమించకపోవడం తప్పు. కలలు కానీ వాటికోసం కష్టపడకపోతే ఉపయోగం ఏంటి? మీ కల కలలానే ఉంటుంది. అందుకే కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి. 

 

అందుకు ఉదాహరణ అబ్దుల్ కాలమే.. అతను పుట్టింది పెద్ద కుటుంబంలో అయినా ఎంతో కష్టపడి ఎదిగారు.. అయన కన్నా కలలు అన్ని సాకారం చేసుకున్నారు.. చిన్నప్పుడు పాఠశాలలో మార్కులు పెద్దగా రాకపోయినా కష్టపడి సాదించినవి ఎన్నో.. యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడరు.

 

దీంతో అతను శాస్త్రవేత్తగా చేరి కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేసి తన జీవితాన్ని ప్రారంభించారు.. ఆతరవాత అతను ఎన్ని విజయాలు సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను పడిన కష్టం.. అతను కన్నకలలు ఎలా సాకారం చేసుకున్నారో చూశారుగా.. అలానే కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: