నేటి మంచిమాట.. బాధ మనిషిని మార్చేస్తుంది.. కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా! అందుకే వీలైనంత తక్కువగా మనిషిపై కామెంట్లు చెయ్యడం.. వారిని కామెంట్లతో బాధ పెట్టడం వంటి పనులు చెయ్యకపోవడం మంచిది.. ఏ మనిషి అయినా ఎంత ఓర్చుకుంటాడు చెప్పండి.. బడా పెట్టడానికి అయినా.. సతాయించడానికి అయినా ఒక లిమిట్ ఉండాలి.. 

 

నిజంగా.. బాధ అనేది చాల డేంజరస్.. కఠినంగా మారిస్తే.. వాళ్ళు మనపై కోపంగా ఉన్నారు అని అనుకోవచ్చు కానీ మౌనంగా ఉన్నవారిని మార్చాలి అంటే మాత్రం దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే వారి డిమాండ్స్ ఏంటో తెలీదు.. వారి బాధను ఎలా తగ్గించాలో తెలీదు.. ఇంకా వాళ్ళను మనం ఎలా మారుస్తాం..

 

అయినా బాధ పడి మౌనంగా ఉండే కంటే బాధ పెట్టినవారిని తీసి నాలుగు కొట్టడం మంచిది. అయినా మనం అయినా ఎంత వరుకు తట్టుకుంటాం చెప్పండి.. ఏమనిషిని అయిన టార్చర్ చెయ్యడం ఆపండి.. లేదు అంటే వారు మీకు దూరం అవుతారు.. అందుకే మీకు ఎంత కోపం వచ్చిన అరవకుండా తిట్టకుండా ఉండండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: