నేటి మంచిమాట.. అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. అవును మీరు చదివింది అక్షరాలా నిజం.. కొందర.. మాట్లాడే మాటలు ఎంత వింతగా ఉంటాయి అంటే అవి చెప్పేలేము.. అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు.. అసలు ఏమాత్రం నిశబ్దంగా ఉండలేరు.. నిశబ్దంగా ఉండాలి అంటే వారు చాలా కష్టపడతారు. 

 

వారికీ అర్ధాలు తెలియకుండానే మాటలు కోటలు దాటేలా మాట్లాడుతుంటారు.. అసలు వాళ్ళకు ఇంకా ఎపుడు తెలుస్తుంది? అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది అని. మనం ఎక్కువ మాట్లాడితే ఎవరు విలువ ఇవ్వరు.. వీలైనంత తక్కువ మాటలు మాట్లాడాలి.. అప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. 

 

లేదు అంటే మనల్ని ఏమిటి పనికి రానివారిగా లెక్కేస్తారు. అంతేకాదు ఇంకా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతారు. అందుకే తెలిసి తెలియని మాటలు మాట్లాడటం కంటే కూడా.. అర్ధవంతమైన నిశబ్దం ఎంతో గొప్పది. ఈ విషయాన్నీ మీరు తెలుసుకుని సమయం సంధర్భంగా చూసుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది.. గౌరవం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: