నేటి మంచిమాట.. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి. అంతేకదా.. మనకు ప్రత్యేకంగా ఏదైనా కావాలి అంటే కష్టపడాలి మరీ. అంతేకదా.. మనం కూడా అందరిలా.. గొర్రెల ఫాలో అవుతే మనకు ఎటువంటి గుర్తింపు ఉండదు.. మనం అందరికంటే బిన్నంగా అలోచించి ఏ దానికోసం అయినా కృషి చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం..

 

మనం ఎప్పుడు చెయ్యండి.. ఎప్పుడు పొందనిది కావాలంటే ఖచ్చితంగా ఎప్పుడు చేయనటువంటి కష్టం చెయ్యాలి. దానికోసం అహర్నిశలు కష్టపడాలి. అప్పుడే మనం ఏదైనా సాధిస్తాం.. ఏమైనా గెలుస్తాం. లేదు అంటే ఎప్పుడులనే మన జీవితం సాధారణంగా ఉంటుంది.

 

అందుకే మన జీవితం కొత్తగా.. ఎందరికో ఆదర్శంగా ఉండాలి అంటే మనం ఎన్నడూ చెయ్యని కష్టం చెయ్యాలి.  అందుకే మనం కష్టపడి అయినా సరే గెలవాలి. అప్పుడే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం అవుతుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: