నేటి మంచిమాట.. ప్రయత్నం మానేస్తే మరణించినట్టే! ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే! అంతే కదా! మనం ఏదైనా సాధించాలి అనుకుంటే కష్టం అయినా సరే ఎలాగోలా ప్రయత్నం చెయ్యాలి.. అలా ప్రయత్నం చేసి ఓడిపోయినా.. మళ్లీ మళ్లీ ప్రయత్నం చెయ్యాలి. అలా ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టు అవుతుంది కానీ ప్రయత్నం మానేస్తే మరిణించినట్టే అవుతుంది. 

 

ఎందుకంటే? మన లక్ష్య సాధనలో మనం ఎన్నో సార్లు ఓడిపోవచ్చు.. అలా అని చిరాకు తెచ్చుకొని ప్రయత్నం చెయ్యడమే మానేస్తే ఉపయోగం ఎం ఉంది? మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎంత కష్టం వచ్చిన సరే కష్టపడి ఎలా అయినా సరే గెలిచి చూపించాలి.. అప్పుడే మనం గెలిచినట్టు.. ఆలా కాదు అని ప్రయత్నం చేసేటప్పుడే మనం మరణించిన లక్ష్యన్నీ చేరుకోడానికి ప్రయత్నించి ప్రయత్నించి మరణించాడు.. గొప్పోడు అని అంటారు.. 

 

అలా కాదు అని కష్టం రాగానే ప్రయత్నించడం మానేస్తే.. వీడు ఓ పెద్ద వేస్ట్ అని.. బ్రతికున్నోడినే చంపేస్తారు.. అందుకే ఎంత కష్టం అయినా సరే.. ఎలా అయినా సరే విజయం సాధించాలి.. సాధించే వరుకు ప్రయత్నిస్తూనే ఉండాలి.. అప్పుడే నువ్వు గొప్పోడివి అవుతావు.. లేదు అంటే జనాల్లో బతుకున్న శవం అవుతావు. 

మరింత సమాచారం తెలుసుకోండి: