నేటి మంచిమాట.. దుష్టులతో స్నేహం తగదు! అవును.. ఎవరితో అయినా స్నేహం చేసే ముందు వారు ఎటువంటి వారు అనేది తెలుసుకొని స్నేహం చెయ్యాలి.. లేకపోతే మన ప్రాణాలకే నష్టం.. అవును.. వారు పేదవారా? ధనవంతుల? కాదు.. వారు మంచివారా? చెడ్డవారా? అనేది తెలుసుకొని స్నేహం చెయ్యాలి. 

 

అప్పుడే మన స్నేహం.. మన ప్రాణం జాగ్రత్తగా ఉంటాయి.. స్వభావం ఏంటో తెలుసుకోకుండా అందరితో స్నేహం చేస్తే.. మన జీవితానికి.. ప్రాణాలకే నష్టం.. ఇందుకు ఉదాహరణే పంచతంత్రం కథల్లోని హంస కథ. ఈ కథ గురించి ఇప్పటికే విని ఉంటాం.. మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కథ వచ్చింది. 

 

కాకిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న హంస గురించి చెప్తూ.. దుష్టులతో స్నేహం తగదు అని అనేవారు. ఒకవేళ అలా కాదు అని దుష్టులతో స్నేహం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే.. ఇది గుర్తించుకొని దుస్తులకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. ఇది నమ్మిన వారు జీవితంలో ఓ స్థాయిలో ఉంటారు... నమ్మకుండా అలాంటి వారితో ఉన్నవారు జీవితాన్ని నాశనం చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: