నేటి మంచిమాట.. ఒక పనిలో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి! అవునా కదా? అవును.. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దాన్ని ఖచ్చితంగా ప్రేమించాలి.. లేదు అని.. అయితే అయ్యింది.. పోతే పోయింది అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడిప్పుడే విజయం సాధించలేరు.. 

 

IHG

 

అంతేకాదు.. ఏ పని చేసిన సరే దాన్ని ఇష్టంగా చెయ్యాలి.. అప్పుడే విజయం సాధిస్తారు.. అందులో ఏలాంటి సందేహం లేదు.. అందుకే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.. ఒక్కసారి చెయ్యాలి అని అనుకున్నాక.. ఖచ్చితంగా దాన్ని ఇష్టంగా చెయ్యాలి.. ఇష్టపడాలి.. అప్పుడే విజయం సాధించగలరు.. 

 

IHG

 

ఇష్టం లేకుండా చేస్తాను అని అనుకోని చెయ్యలేకపోతే మీ అంత ముర్కులు మరొకరు ఉండరు.. అందుకే ఖచ్చితంగా ఒక పని అనుకుంటే దాన్ని చేసేముందు ప్రేమించాలి.. అప్పుడే విజయం సాధించగలరు.. లేదు అంటే ఏం చేసిన సరే విజయం సాధించలేరు.. ఒకపనిని ఇష్టపడి చెయ్యాలి.. అప్పుడు ఈజీగా విజయం సాధించగలరు.. అందుకే చేసే పని చిన్నది అయినా పెద్దది అయినా దాన్ని ప్రేమించండి.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు..

 

IHG

 

మనం చేసే పని రూపాయిది అయినా.. లక్షది అయినా ఇష్టంగా చెయ్యాలి.. అపుడే అందులో మంచి ఫలితాన్ని పొందుతారు. ఏ పనిని తక్కువ చూడకుండా ప్రేమించి చెయ్యండి.. విజయాన్ని సాధిస్తారు.. మంచి ఫలితాన్ని పొందుతారు.. ఆలా కాదు అని పని ప్రేమించకుండా చెయ్యాలి అంటే చెయ్యాలి అని అనుకుంటే ఏమి సాధించలేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: