మనకై మనం రతిక్రీడ రారాజుననుకుంటున్నామా? అన్ని రతి రహస్యాలూ తెలుసను కుంటున్నామా ? కొన్ని వాస్తవాలు వెల్లడిస్తున్నాం ఆశ్చర్యపడకండి.

 

- పురుషుల స్కలనం యావరేజ్ స్పీడ్ గంటకు 45 కి.మీ. లు. మీ అంగం స్పీడ్ కంటే ఇది ఎన్ని రెట్లో లెక్క వేసుకోండి. 

- మరి అంతకంటే అద్భుతం మహిళ యోని నుండి బ్రెయిన్ కు స్కలనం అయిందనే విషయం గంటకు 251 కి.మీ. వేగంతో చేరిపోతుందట. బహుశ అందుకనే కామోసు మీరు ఎంతకష్టపడ్డా ....ప్చ్ అనేస్తుంది. మరోమారు వెంటనే రెడీ అనేస్తుంది. 





- అరగంట అంగం ఆడిస్తే....150 కేలరీలు ఖర్చవుతాయట. అంటే నిమిషానికి జస్ట్... 26 కేలరీలు. 


- మరో మంచి సీక్రెట్...డార్లింగ్ కనపడితే...లాలా జలం అంతా ఊరించి ముద్దు పెట్టేయండి. మీ నోరు బాగా శుభ్రపడిపోతుందట. అయితే...అనేకమంది కి పెడితే మాత్రం రోగాలు తప్పవు. 


- బూతు చిత్రం చూస్తున్నారా? ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ వున్నవి చూడండి. అంగంలో వీర్యకణాలు అద్భుతంగా రెట్టింపవుతాయి. ఒక పురుషుడు, ఒక స్త్రీ బొమ్మ చూస్తే పడేది తక్కువ వీర్యమే.



 

- ఇక అంగం స్తంభించాలని కోరుకుంటూ పని చేస్తూ పోతే...రోజుకు 11 సార్లు అంగ స్తంభన చేసి అద్భుతంగా ఆడదానికి ఆనందం కలిగించగలరట. మరి ఆమె ...నావల్ల కాదు బాబో అంటే...మీ పని ఖాళీ. కనుక మీకు మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోకండి.


- మరో రహస్యం...మీ చర్మం అందంగా వుండాలని భావిస్తున్నారా? రోజూ రతి చేస్తే మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలై, చర్మానికి నిగారింపు వచ్చేస్తుందట. 


- 1973 వరకు అమెరికాలో స్వలింగ సంపర్కాన్ని మానసిక దౌర్బల్యంగా పరిగణించే వారు కాదని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలుపుతోంది. 


- మీ జననాంగంపై వెంట్రుకలు ఎందుకు పొడవు ఎదగవు? ఎందుకంటే, తలమీద వెంట్రుకలు కంటే కూడా ఇవి జీవితాంతం ఎదుగుతూనే వుంటాయికనుకట. ఇవే కనుక పొడవుగా ఎదిగిపోతే....తలకంటే కూడా జననాంగ వెంట్రుకలకే ప్రాధాన్యత నివ్వాల్సి వుంటుంది. రోజువారీ దువ్వుడూ, నూనె, ముడివేయటం...అన్నీ చేస్తే ఆ పనికి అవి అడ్డం. అందుకనే ప్రకృతి అలా పెట్టింది. 




- రతి చేస్తా రా....రా....రా...అంటే తలనొప్పి ...అని మీ పార్టనర్ గొడవా? తలనొప్పి మాత్ర పక్కన పెట్టేయండి. దుప్పట్లో దూరిపొండి. మంచి సెక్స్ చేస్తే....ఎండార్ఫిన్లు విడుదలై భాగస్వామిలో తలనొప్పి మటుమాయం అవు తుంది. 


- అన్నిటికంటే...మీరు విని ఆనందించే అద్భుతం...ప్రతిరోజూ 100 మిలియన్ల రతిక్రీడలు జరిగిపోతూవుంటాయని అంచనా వేశారట.



 

మరింత సమాచారం తెలుసుకోండి: