మరోసారి .... మగడా అంటే చాలు ఇక ఆ రతిక్రీడ మరింత రొమాంటిక్ గా వుంటుంది. స్కలనానికి పురుషులు త్వరగా రెచ్చిపోతారు. కాని మహిళ మాత్రం అధిక సమయం తీసుకుంటారు. మగాడు అప్పుడే తన మ్యాజిక్కు యూజ్ చేసి తాను బలహీనపడకుండా ... స్త్రీ ఇంకోసారి... అనేట్లు చేయాలి.   మరోసారి ఆమె జి స్పాట్ దగ్గరకు చేరుకుని... మూడ్ ఎక్కువైతే మరోసారి అనక తప్పదు. మీ ఫింగర్స్, నాలుక లేదా స్వచ్ఛమైన అంగంతో రతిక్రీడ ఏదైనా సరే సహనంగా చేస్తూపోతే, మరోసారికు ఆమె సిద్ధమే. ఈ చర్యలు ఆమె స్కలనానికి అవకాశాలు పెంచుతాయి. ఇరువురూ రతిని ఆనందించవచ్చును. ఒక  బాగం అయినప్పటికి మరోమారు మెల్లగా ఆమె కోర్కెను పెంచండి. కోర్కె రగిలించండి. కొద్ది సెకండ్లు బ్రేక్ ఇవ్వండి. ఒక ఆటగా తీసుకోండి. ఆటగా వుంటే గాని మూడ్ పెరగదు. అవసరమనుకుంటే ఆమె కొద్ది దూరం జరగి వెళ్ళండి. ఆమె మీ చెంతకు చేరి ముద్దు పెట్టేలా చేయండి. అయితే, మరోసారి ఆమెను వదిలేయకండి. ఇద్దరికి మూడ్ మారిపోతుంది. నాలుకకు పనిచెప్పండి. మహిళ శరీరం నాలుకతో టచ్ చేస్తే చాలు ఆమె  కామఖేళితో రెచ్చిపోతుంది. సున్నితమైన ప్రదేశాలు, మెడ, స్తనాలు, పొట్ట కింది భాగం, తొడలు వంటివి టచ్ చేస్తూ సమయం గడపండి. ఈ చర్య ఆమెకు ఖచ్చితంగా మరోసారి అడిగేలా చేస్తాయి. డాగీ స్టైల్ - అంగం లోతుగా చొచ్చుకుపోయే ఈ స్టైల్ లో చాలామంది మహిళలు ఇష్టపడతారు. భావప్రాప్తి పొందుతారు. లేదా ఒకసారి పొందితే మరోసారి కోరతారు. ఈ పద్ధతులు పాటించి మీ మహిళతో 'మరోసారి మగడా" అనిపించి ఆనందించండి

మరింత సమాచారం తెలుసుకోండి: