సహజంగా ఆడవారిలో శృంగారంలో కోర్కెలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. మ‌గాళ్ల‌తో పోలిస్తే వీరికి టీనేజ్ వ‌య‌స్సులో ముందుగానే ఈ త‌ర‌హా కోర్కెలు మొద‌ల‌వుతాయి. కోరిక‌ల్లో మ‌గాళ్ల కంటే వీళ్లే చాలా ముందు ఉంటార‌ట‌. వీరు తాము సంతృప్తి ప‌డే వ‌ర‌కు త‌మ‌ను త‌మ శృంగార భాగ‌స్వామి సెక్స్ చేయాల‌ని కోరుకుంటార‌న్న అభిప్రాయం ఉంది. 


అయితే మ‌ద్యం తాగిన ఆడ‌వాళ్ల‌లో ఈ కోర్కెలు చాలా ఎక్కువుగా ఉంటాయ‌ట‌. మద్యం తాగిన ఆడ‌వాళ్లు శృంగారంలో పాల్గొంటే బాగా రెచ్చిపోతార‌ట‌. ఆ సమయంలో వారు తాము ఏ ప‌రిస్థితుల్లో ఉన్నారో కూడా మ‌ర్చిపోయి మ‌రీ రెచ్చిపోతార‌ట‌. మ‌ద్యం తాగిన ఆడ‌వాళ్ల‌పై తాజాగా జ‌రిగిన అధ్య‌య‌నంలో చాలా ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయ్‌. 


మద్యం తాగిన మహిళలు కండోమ్ లేకుండా అనురక్షిత లైంగిక చర్యలకు పాల్పడతారని తేలింది. లైంగీక చర్యకు ముందు మహిళలు అధికంగా మద్యం తాగితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సిన్సినాట్‌ యూనివర్శిటీ మెడికల్ కళశాల అసోసియెట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బ్రౌన్ చెప్పారు. ఓ క‌ళాశాల‌లో చ‌దివే 287 మంది యువతుల మద్యం అలవాట్లపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 


మద్యం తాగిన ఆడ‌వాళ్లు సుర‌క్షిత‌మైన సెక్స్ ప‌ద్ధ‌తులు పాటించ‌క‌పోవ‌డంతో వారు అనేక రోగాల భారీన ప‌డుతున్నార‌ట‌. కొంద‌రికి అయితే హెచ్ఐవీ ఇన్పెక్షన్లు కూడా వ‌స్తున్నాయ‌ట‌. మ‌ద్యం ఎక్కువుగా సేవిస్తే అది మెద‌డుపై ప్ర‌భావం చూపి వారు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌కుండా చేస్తుంద‌ని…దీంతో మ‌హిళ‌లు అనురక్షిత లైంగిక చర్యలకు దిగి, ప్రాణాంతక రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: