వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామితో పడక గది జీవితం సుఖమయం కావాలనుకుంటున్నారా? పడక గదిలో ఎవరెలా ప్రవర్తించాలనే విషయాన్ని గురించి ఇప్పుడయితే రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి కానీ, అసలు ఈ మ్యాటర్ గురించి చర్చించడానికే సిగ్గుపడిపోయే సమాజం మనది. శృంగార క్రీడలో భార్య, భర్తల కలయిక రసవత్తరమైన అనుభూతులకు స్వర్గధామం వంటిది. ఈ క్రీడ వలన శృంగారపరమైన అవగాహన దంపతులిద్దరిలో పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం మధ్య జరిగే సెక్సు ఇద్దరిలో లైంగిక వాంఛను మరింత స్పీడు  పెంచేస్తుంది.


ముఖ్యంగా భార్యాభర్తలు తాము సెక్స్ కు పాల్గొనే ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. రతి సమయంలో వేరు ఆలోచనలకు తావివ్వకుండా కామకేళిలో నిమగ్నమైపోవాలి. దంపతుల ఉత్సాహవంతమైన వాతావరణం నడుమ బిడికౌగిళ్లతో ప్రారంభమయ్యే కార్యం చివరి వరకు అదే ఊపులో కొనసాగాలంటే, నగ్నంగా ఒకరి నొకరు రాపిడి చేసుకుంటూ తమలోని వాంఛను రెట్టింపు చేసుకోవాలి. సంభోగ ప్రక్రియలో ‘కిస్ ’ అద్భుతమైన అనుభూతిని కలగజేస్తాయి. కామకేళిలో దంపతులు హద్దులులేకుండా ఎక్కడైనా ముద్దులు పెట్టుకోవచ్చు. శరీరంలోని కామనాడలను బట్టి ఒక్కో ముద్దు ఒకో రకమైన అనుభూతి కలిగిస్తుంది. భార్య ప్రయివేటు ప్రదేశం ( జననాంగం) వద్ద భర్త సాగించే ముద్దులు, భర్త అంగ భాగం వద్ద భార్య చుంభించే ముద్దులు దంపతులిద్దరిని రసపట్టుకు చేరుస్తాయి.


భర్త తన భార్యకు ఏ ప్రదేశంలో ముద్దులు పెడితే స్పందిస్తుందో గ్రహించాలి, భార్య కూడా అంతే తన భర్తకు ఏ శరీర భాగాల్లో ముద్దులను కోరుకుంటున్నాడో గ్రహించి ఆ విధంగా పూనుకోవాలి.  ముద్దులతో తడసిముద్దవుతన్న తరుణంలో కామోద్రేకం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో తమ తమ బలాలను ప్రదర్శించకుండా యాక్టివ్ భాగాలను సున్నితంగా స్పృశించుకోవాలి. సెక్స్ చివరి స్థాయికి చేరుకున్న నిమిషంలో ఒకరిపెదాలను ఒకరు కలుపుకుని సాగించే ప్రణయం సుఖానుభూతులకు దారితీస్తుంది. కలయిక అనంతరం ఒకరినొకరు ఆస్వాదించుకుంటూ విశ్రాంతి తీసుకోవటమ మంచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: