సహజంగా, పురుషుడు లేదా స్త్రీ కానీ, బెడ్ రూంలో లో పూర్తి ఆనందం ఇచ్చే భాగస్వామి కావాలని కోరుకుంటారు. ఆ ఆనందమే లేకుంటే లైంగిక జీవితంలో అర్థమే లేదనుకుంటారు. ముందస్తు లైంగిక చర్యలతో తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలిసిపోతుందని, తర్వాతి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతున్నారు. పెళ్ళికి ముందు ఏకాంతంగా కలుసుకుంటే మాత్రం బలవంతపు సెక్స్‌కు బలవంతం చేయరాదనే విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు హితవు పలుకుతున్నారు. వారాంతపు సెలవుల్లో మీకు కాబోయే జీవిత భాగస్వామికి మరచిపోలేని అనుభూతులను అందించాలని సూచిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని తెలియజేయాలంటున్నారు. 


వివాహా సమయం ఆసన్నమైన యువతీయువకులు కలుసుకోవడం, వారు మాట్లాడుకోవడం పట్ల చాలా మంది వ్యతిరేకత చూపుతుంటారు. అలాగే, అనేక మంది యువతీయువకులకు వివాహ నిశ్చితార్థం అయినప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితిలో మగ్గుతుంటారు. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే భార్యభర్తలు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని అథ్యాయనులు అంటున్నారు. పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇది పనికి వస్తుందని చెబుతున్నారు. ఇరువురు కొన్ని ముందస్తు శృంగార చర్యలతో భాగస్వామిని సంతోషాన్ని అందించొచ్చు అంటున్నారు.  చక్కటి హాయినిచ్చే లైట్ డ్రింక్, ఎవ్వరూ లేని హయిగొలిపే రిసార్టులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.


ఏకాంత ప్రదేశంలో కాబోయే భార్యను దగ్గరకు చేర్చుకుని ఫోర్ ప్లే మొదలు పెడితే, ఇక ఆమె లేదా అతనిని ఆపటం కూడా మీ తరంకాదంటున్నారు. అలాగే, లైంగిక చర్యలు, ముద్దులు, వివిధ భంగిమలు ఆమెకు వివరించండి. వివాహం తర్వాత ఆమె ఎంతో సౌకర్యవంతంగానూ ఫీలవుతుందని చెపుతున్నారు. ముద్దులు పెట్టడం, నోటి రతి మొదలైనవి చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేనందువల్ల, ఆమెను కూడా ఆ చర్యలకు ప్రోత్సహించేలా పురికొల్పాలని సలహా ఇస్తున్నారు. క్లిటోరిస్ భాగాన్ని నిమరుతూ ముందుగా ఆమె మెడను, ఇతర శరీర భాగాలను సున్నితంగా చేతులతో నిమురుతూ శృంగారం భావాలు కలిగించేలా చేయాలని సలహా ఇస్తున్నారు. స్త్రీ జననాంగాలపై మీ పెదాలను, నాలుకను, నోటిని ఉపయోగిస్తే ఇంకా చాలా ఆనంద పడుతుందని అంటున్నారు. అయితే పెళ్ళికి ముందు రుచులే తప్ప ఇదంతా ప్రధాన రతి కాదనే విషయాన్ని మీరు మరిచిపోవద్దని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: