ఒక సెక్సు నిపుణుల నివేదిక మేరకు 15 -18 ఏళ్ళ వయసు లోపు బాలికలు, ప్రతి నలుగురిలోను ఒకరు రతి అనుభవాన్ని రుచి చూస్తున్నట్లు తేలింది. ఒక దేశంలో 2011 సంవత్సరంలో నిర్వహించిన ఒక ఆరోగ్య సర్వే, గాల్స్, బాయ్స్ కంటే తక్కువ వయసులోనే సెక్స్ అనుభూతులను అనుభవిస్తున్నారని తేలింది. ఇలాంటి విచ్చలవిడి బాలికల శృంగార క్రీడలు బ్రిటిష్ కల్చర్ నే శృంగారమయం చేసేస్తున్నాయట.  నివేదికలో 17 నుండి 24 సంవత్సరాల వయసు వారిని పరిశీలించారు 27 శాతం మంది అంటే ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు తమ 16 ఏళ్ళ వయసు లోనే సెక్స్ పాల్గొన్నామని తెలుపగా పురుషులు ప్రతి అయిదుగురిలో ఒకరు అంటే 22 శాతం సెక్స్ జరిపినట్లు తెలిపారట. ఇంగ్లాండ్ ఇతర దేశాలలో సెక్స్ చేయాలంటే కనీస వయసు 16 సంవత్సరాలని చట్టబద్ధం చేశారు. అతితక్కువ వయసులోనే శృంగార రుచులు చూశామని చెప్పుకునేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని నివేదిక తెలిపింది. ఇక వారికిగల ప్రియుల సంఖ్యను పరిశీలించిన నివేదిక 17 నుండి 24 సంవత్సరాలలోపు వయసున్న వారందరికి కనీసం అంటే 10 లేదా ఆపైన సెక్సువల్ పాట్నర్స్ ఉన్నట్లు తేలింది. దీనికి కారణం విలాసవంతమైన ఇంఘ్లీష్ సంస్కృతిగాను టీనేజ్ కుముందే బాలికలు లైంగిక చర్యలకు దిగటంగాను ఆ దేశపు హెల్త్ మినిస్టర్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: