కాలానికనుంగా టీనేజర్స్ లో కోర్కెలలోనూ మార్పులు కనిపిస్తోన్నట్టుగా అనిపిస్తుందని సెక్సాలాస్టులు అంటున్నారు. కోర్కెలను తీర్చుకోవాలన్న ఆశ ఎక్కువై పోతోంది. దీనికోసం విచ్చలవిడిగా డబ్బుల వెచ్చించేందుకు ఖర్చు ఏమాత్రం వెనుకాడం లేదని అంటున్నారు. కాగా, నేడు యువతీ యువకులలలో కలిగే కోర్కెల్లో ఎక్కువగా శృంగారానికి సంబంధించినవే ఉన్నట్టు వివిధ సర్వేల ద్వారా తేలిందంటున్నారు. అయితే ఇతర అలవాట్ల కంటే.. శృంగారానికి యువత డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టు తేలింది. టీనేజ్ లో శృంగారాన్ని సవ్యంగా అనుభవించని వారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మోడ్రన్ యూత్ తమ సెక్సువల్ కోర్కెలను తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతూ ఎక్కువగా ఖర్చు పెట్టెందుకు సిద్ధమవుతున్నారు. తమకు కలిగే సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు యువతీయువకుల్లో ఎవరికైనా మరొకరు అవసరం. అలాగే, సెక్స్‌లో పాటీస్పైట్ కు కూడా రెండు వందల ముప్పై ఏడు కారణాలు ఉన్నట్టు సెక్స్ నిపుణులు చెపుతున్నారు. అందులో మూడు మెయిన్ రీజన్స్ మాత్రం వారు వెల్లడిస్తున్నారు. అందులో ఒకటి మంచి సంబంధాలు పెంచుకునేందుకు, ప్రేమతో మునిగి తేలేందుకు, ముఖ్యంగా సెక్స్ అంటే ఏంటో పాట్నర్స్ ఇద్దరూ తెలుసుకోవాలన్న తపన వంటి కోర్కెలు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలిందంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: