ఎక్కువ శాతం బార్యభర్తలు బట్టలు విప్పకుండానే అలాగే సెక్సులో పాల్గొంటారు. మొత్తం రతిఅనుభవాన్నంతా బట్టలపైనే అనుభవిస్తుంటారు. కానీ అలా చేయడంలో అంత థ్రిల్ ఉండదంట. బట్టలపైనే సంభోగించడం  కొందరికి ఇష్టం ఉన్నప్పటికీ వారి భాగస్వాములకు ఇష్టం ఉండక పోవచ్చు. అయినా నగ్నంగా సెక్సు చేస్తేనే మజా ఉంటుందంట. ముఖ్యంగా మగవారు నగ్నంగా ఉండటానికే ఇష్టపడతారు. దీనికి సతీమణులు చొరవ చూపకపోతే భాగస్వాములు తీవ్ర అసంతృప్తికి లోనవుతారు. అయితే, భార్యలు వస్త్రాలు తీయక పోవడానికి అనేక కారణాలు లేకపోలేదు. సెక్సు పట్ల బిడియం ఉండటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరో కారణంగా తమ శరీర రూపం మీద అపనమ్మకం ఉండటం వల్ల వారు వివస్త్ర అయ్యేందుకు ఇష్టపడరట. బాగా సన్నగా ఉన్నవారు, పొట్ట పెద్దదిగా ఉన్నవారు, పొట్టిగా ఉన్నవారు తమ రూపం అవతలివారికి కనిపిస్తే నవ్వుతారనే భయం వారిని పీడిస్తుంది. దీంతో రతి సమయంలో బట్టలు తీయడానికి అంగీకరించక భాగస్వామిని అసంతృప్తికి గురి చేస్తారట. శృంగారంలో భర్తకు ఇదే పరిస్థితి ఎదురైతే.. డ్రెస్‌తో ఉండే సెక్స్‌లో పాల్గొనడం కలిగే అసౌకర్యాన్ని భార్యకు విడమరిచి చెప్పాలి. దానికి ఆమె సమ్మతించే వరకు ఎంతో ఓర్పును ప్రదర్శించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: