స్త్రీ పురుషులు సెక్స్ కు ముందుగా ఫోర్ ప్లేకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగానే స్త్రీ ఇలాంటి కోర్కెలను కోరుతుంది. అసలు ఫోర్ ప్లేతోనే చాలామంది స్త్రీలు భావప్రాప్తికి చేరుకుంటారు.  స్త్రీ శరీరం కామపరంగా స్పందించే ముందు తన స్తనాలను మృదువుగా ఒత్తడం, వక్షోజాగ్రాలు చూషించడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తుంది. పురుషుడు అలా చేస్తుంటే స్త్రీకి చెప్పలేని హాయి కలుగుతుంది. స్త్రీకే కాదు, సెక్స్ కు ఉపక్రమించేముందు పురుషుడికి అత్యంత ఇష్టమైన పని వక్షోజాలను ముద్దాడటమే. ఇవన్నీ సెక్సులో ప్రధాన క్రియలే. వక్షోజాలను స్పృశించినా, ముద్దాడినా, స్తనాగ్రాలను చూషించినా చెప్పలేని మధురానుభూతి కలుగుతుంది కనుకనే అలా జరుగుతుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: