శృంగారం ముగింపున స్త్రీ నిట్టూర్పులు విడుచును. సురత కాలమునందు కాకపోయినను కామాధిక్యముతో ఉన్న స్త్రీ నిస్సహాయురాలై తన కంఠము నుండి హూ ... హూ ... అను శబ్దములు చేస్తుంది. ఈ శబ్దములను రతిలోనూ, దంత, నఖక్షతములు చేయునప్పుడు... స్త్రీలకూ పురుషులపైన రతిలో ప్రేమ కలుగును. మరోప్రక్క కఠోరత, భయంకరత కూడా కలుగును, అధిక కామము తో స్త్రీ పైకి వచ్చి రతి జరుపుతుంది. దీనికి రెండు కారణములు. దేశాచారము లేక అనురాగం ఎక్కువవడం. అయితే విపరీత రతి (పురుషాయితం అభ్యసించడం లేదా ఎక్కువసేపు రతి జరపడం మంచిది కాదని చెపుతున్నారు) అశ్వమును కొయ్యకు కట్టి ఉంచగా అది ఆడ గుఱ్ఱమును చూచి ఏ విధముగా కామభావము చెండునో అదే విధముగా కామాతురులైన స్త్రీ పురుషులు నఖ, దంత క్షతములు చేసుకొండురు. వీరికి ఆ సమయమున మరియొక ధ్యాస ఉండదు. దీనికి మరో అర్థం కూడా ఉంది. పంచమ వేగంలో (5th gear) పరుగెత్తే గుర్రం ఎత్తుపల్లాలు గుంటలు ఏదీ లేక్కచెయ్యదో అదే విధంగా కామోద్రకం తారాస్థాయికి చేరిన కాముకులు దెబ్బలు తట్టుకోగలుగుతారు. ఈ రతిప్రక్రియలో అనేక భంగిమలు చప్పబడినవి. కాని స్త్రీ పురుషుల వేగాను కూలముగా మంద, తీవ్ర వేగాములను ఆలోచించి దానికి అనుకూలకుగా రతి భంగిమలు చేయాలి. ముఖరతి (Oral sex) కూడ చెప్పబడి ఉన్నది. ముఖరతి మంచిది కాదని వాత్స్యాయనుడు కూడ చెప్పి ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: