వెజైనల్ హీడర్ (యోని శీర్షపు) సైజుతో మహిళల్లో కలిగే కామోద్రేకపు ఉధృతానికి ప్రత్యక్ష సంబంధం లేదు. యోని శీర్షం యోనికి పై భాగంలో ఉంటుంది. ఇది పురుషుని శిశ్నం వంటిది.

ఆకారంలోనూ, అంగ నిర్మాణంలోనూ ఈ రెండింటికీ సంబంధం ఉంది. కామోద్రేక సమయంలో ఈ రెండూ స్తంభిస్తాయి. యోని శీర్షం చిన్నదైనా దానిపై ఒత్తిడి వల్ల గానీ ఒరిపిడి వల్ల గానీ శక్తివంతమైన కామానుభూతి కలుగుతుంది.

కొందరు మహిళలకు గెడ్డాలు, మీసాలు ఉంటాయి. రొమ్ముపై రోమాలుంటాయి. అటువంటి స్త్రీలలో పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ స్త్రీలకు యోని శీర్షం చాలా పెద్దగా ఉంటుంది. ఈ స్థితిని విరిలిజం అంటారు. ఈ స్త్రీలకు కామానుభూతి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: