ప్రియుడు తన మర్మాంగాన్ని ప్రియురాలి మదన మందిరంలోకి ప్రవేశపెట్టడమే సంయోగం లేదా సంభోగం. ఈ పనిని చేయడానికి ముందు ఆలింగనాలు, ముద్దులు ఎక్కవగా ప్రయోగిస్తే అనురాగం పెరిగి కామోద్రేకం కలుగుతుంది. చాలాసేపు సంభోగం చేయగల పురుషుడు ప్రియురాలిని మొదట ముద్దులు పెట్టుకుని ఆ తరువాత ఆలింగనం వంటి చేష్టలు చయ్యాలని వాత్సయనుడు అంటాడు. ముచ్చటైన ముద్దు : ప్రేయసీ, ప్రియులు కామోద్రేకంతో పెదవులు చుంబిచుకోవడం వారి మౌఖిక స్రావాలను రుచించుటలోని ముద్దు వల్ల అనేకానేక మనోభావాలు అభివ్యక్తమవుతుంటాయి. నాజూకుతనం నుండి సున్నితత్వం, మాధుర్యం, ప్రేమ ఈపేక్ష, ఆసక్తి, ఉద్రేకం, కామోద్రీపన, ఒకరిపై ఒకరికి గల అంకితభావం మొదలయిన మనో భావాలు ఎన్నో ముద్దుల్లో వ్యక్తమవుతాయి. లైంగిక క్రియలో ముద్దు చాలా ప్రముఖమైన పూర్వరతి చర్యగా ప్రాచీన కానుకళా కోవిదులు అభివర్ణించారు. గాఢంగా ఒకరినోటిని మరొకరు ముద్దు పెట్టుకోవడం వారి మధ్య ముందు ఏర్పడబోయే రతిక్ర్రియ గాఢతను తెలియచేస్తుంది. రతికి ముందు ప్రియురాలి పెదవులను గాఢంగా చుంభించడం, ఆ నోటిలో నాలుకను జోనిపి చూషించడం, ముందు జరగబోయే రతి తంతును బయటపెడ్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోను పరవశమైన అనుభూతులు ఎన్నో కల్గుతాయి. ప్రేమగా ప్రియురాలి చెంతకు చేరిన ప్రియుడు ఆమెను ఆలింగనం చేసుకుని, గాఢంగా ఆమె పెదవులను అందుకోవడం, ఆమె యోనిని పొందినట్లుగానే అనుభూతి చెందుతాడు. అందు కారణం ప్రియురాలి పెదవులు , అమె తొడల మద్యన యోని ఆకృతిలోని ఉండటం, అలాగే ప్రియుని నాసికను అతని పురుషాంగంతో పోల్చుకుంటుంది. ప్రియురాలు అతని నోట్లో పొడవుగా ఉన్న నాలుకను కూడా అతని పురాషాంగం చేసే భ్రమణాలతో పోల్చుకుని పరవశురాలవుతుంది. ఈ విధంగా నోట్లో నోరు పెట్టి ముద్దు లాడటం వల్ల రతిక్రియకు కావల్సిన మానసికొత్తేజం సమృద్దిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: