శంఖినీ జాతిస్త్రీ  మానవ గణానికి చెందిన స్త్రీ ఈమె శరీరం ఎపుడూ వేడిగా ఉంటుంది. పొడవాటి కాళ్లు వుంటాయి. గొంతు మందంగా ఉంటుంది. కోపం, పొగరు ఎక్కువ. చెప్పుడు మాటలు వింటుంది. పెదవులు ఉబ్బెత్తుగా దొండపండులా వుంటాయి. స్తనద్వయం తాటిపళ్లలా ఉంటాయి. శరీరమంతా నూనూగు వెంట్రుకలు ఉంటాయి. ఈమె తొడల మధ్యన, యోనిపై బాగంలోనూ, నల్లని దట్టమైన వెంట్రుకలు అడవిలా ఉంటాయి. సంభోగ సమయంలో రతిస్రావాలు తక్కువగా ఊరుతూంటాయి. అందుచేత యోని బాగా బిగుతుగా ఉంటుంది. రాత్రి మూడో జామున రతిని కోరుకుంటుంది. రతి క్రీడలో బిడియపడకుండా యధేచ్ఛగా రతిని కోరుకుంటుంది. ప్రియుడికి అద్భుతమైన సుఖాన్ని అందిస్తూ తాను తనివితీరా సుఖపడుతుంది. ప్రియున్ని గోళ్లతో గుచ్చుతుంది. ఈమె గొంతు కర్కశంగా ఉంటుంది. ప్రియుని అభివృద్ది కాంక్షిస్తుంది. కానీ కుటిలత్వం ఎక్కువ ఫైత్యం ఎక్కువ. ఎపుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ప్రియుడు సెక్స్ మాటలు ఎత్తితే చాలు వెంటనే ఉద్రేకానికి లోనవుతుంది. ఎప్పుడూ రతికి సిద్దంగా ఉంటుంది. ఈమె సుష్టుగా భోంచేస్తుంది. ఉప్పు, కారాలు అంటే చాలా ఇష్టం. ప్రణయ కోపం నటించడంలో జాణ, ఈమె యోని స్రావాలు ఉప్పుగా వుంటాయి. రతిలో తన మధన మందిరాన్ని మాట మాటకీ ఊపుతూ ఉంటుంది. రతి పరవశ్యంతో ఎక్కువగా శరీరాన్ని కదిలిస్తుంది. ఈమె తల, చేతులు, కాళ్లు అన్నీ పొడవుగా ఉంటాయి. స్తనాలు తాటి పంళ్లంతా కన్పించినా. పుష్టిగా అరచేతులకు సరిగ్గా పట్టేలా ఉంటాయి. పువ్వులు, దుస్తులు, నగలు, ఆహారం అంటే ఈమెకు బాగా ఇష్టం. కౌగిలింతలంటే ఈమెకు చాలా ఇష్టం. శరీరపు జలదరింపులో మగవాడికి పోటీ పడుతుంది. మొండితనం ఎక్కువగా ఉండే శంఖినీ జాతిస్త్రీ రతి సమయంలో ఉపరతి పట్ల మోజు చూపిస్తుంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: