మీ ప్రియుని వెల్లకిలా పడుకోనివ్వండి. అతని శరీర ముందు బాగాలను నిమరడ ద్వారా మొదలు పెట్టండి. తరువాత అతని జననాంగాలను సున్నితంగా నిమరడం ద్వారా మొదలు పెట్టండి. తరువాత అతని తొడల మధ్య వుంచండి, ఇరువురి దృష్టి అక్కడ కేంద్రీకృతమైన తరవాత మీరు మీ నాలుకతో అతని లోపలి తొడలను, పురుషాంగాన్ని, బీర్జాల సంచిని తడమండి, అతని బీర్జాలను చూషించండి. అతని తొడలను, బీర్జాలకు మధ్యన గల ప్రదేశంలో మీ నాలుకను జొప్పించి తడమండి.  మీరు అతని అంగాన్ని నెమ్మదిగా మీ నోటిలోకి తీసుకుని బయటకు విడిచిపెట్టవచ్చు. మీ నాలుకకు, పెదవులకు కలిగే అనుభూతులను పరిశీలిస్తూ, రుచిని ఆస్వాదిస్తూ గడపండి. మీ పై గాని, మీ ప్రియునిపై గానీ ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి. అతని పురుషాంగాన్ని చూషించడం ద్వారా మీకు కలిగే అనుభూతులపైనే మీ దృష్టి మోపండి. అతనిలో ఉద్వేగ తీవ్రతకు మీరు ప్రయత్నిచడం. మీ తలను ముందు వెనుకలకు కదిల్చి అతనిలో హస్తమైధున అనుభూతిని కలిగించడం వంటివి చేయకూడదు. మీ నాలుక మెత్తగా సున్నితంగా వుండేలా రిలాక్స్ గా ఉంచాలి. ఈ వ్యాయామం చేసే సమయంలో మీకు అసౌకర్యం ఏదైనా కలిగితే, కాస్సేపు మీ దృష్టిని మరల్చుకుని రిలాక్స్ అవండి. కాస్సేపు పోయిన తరవాత తిరిగి పెట్టండి. మీ స్పర్శకారణంగా మీ ప్రియుని లైంగికకోద్రేకం పెరిగి వీర్యం స్కలిస్తే కాస్సేపు అంగ చూషణను నిలుదల చేయడం గానీ, వీర్యాన్ని తుడిచేసి తిరిగి కొనసాగించడం గానీ చేయండి. అంగచూషణ ద్వారా మీరు సుఖానుభూతులను ఏర్పరుచుకోవడం, లేదా మీ స్వస్థత,ను పెంపొందించుకోవడం ముఖ్యంగా ఆలోచించాలి. తప్ప. మీ ప్రియుని సుఖానుభూతులను గురించి మీరు అంగ చూషణను కొనసాగించనవనరం లేదు. అతని అంగ స్తంభనతో గాని స్కలనంతో గానీ మీకు సంబంధంలేదు. స్పూన్ బ్రీథింగ్ చేయాలి. తరువాత జననాంగాలను నిమరాలి. తరువాత ఓరల్ సెక్స్ చేయాలి. ఇది ఈ వ్యాయామంలొ చేయాల్సిన వరుసక్రమం. అంగచూషణ సమయంలో నాలుకతో చప్పరించడం, గట్టిగా ఒత్తిడినివ్వడ, కొరకడం, హస్తమైధునం చేయడం మొదలైన చర్యలు చేయకూడదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: