స్త్రీ రతిలో పరాకాష్టకి చేరుకున్నపడు, యోనిలో ద్రవాలు ఊరి కండరాలు సడలింపు ఇవ్వడంవల్ల యోని వదులు అయినట్లు అనిపించడం సహజం. దానివల్ల రతిలో దంపతులిద్దరికీ అసంతృప్తి కలగదు. కాని కొందరు స్త్రీలకి కాన్పులు ఎక్కువ అవడం యోని చుట్టూతావుండే కండరాలు సాగిపోయి, వాటికి కుంచించుకును స్వభావం తగ్గిపోయి యోనివదులు అయిపోతుంది. దీనివల్ల సంయోగంలో పురుషాంగానికి ఎటువంటి బిగింపు అనిపించక రతిలో అసంతృప్తి కలుగుతూ వుంటుంది. ఇటువంటి పరిస్థితి ఏర్పడిన స్రీలకి యోనిదగ్గర కండరశక్తి తిరిగి పుంజుకొనేటట్టు చేసే కొన్ని సాధానాలు తయారు చేయబడినాయి. కాని వాటివల్ల అంత తృప్తికరమైన ఫలితాలు కనబడటంలేదు. యోని మార్గం బాగా వదులు అయినప్పుడు ఆపరేషన్ చేసి కండరాలని లిగమెంట్సుని దగ్గరకు లాగి తిరిగి కుట్టే పద్దతి కూడా వుంది. దీనివల్ల వెడల్పు అయిన యోని మార్గాన్ని సన్నగాచేయడం జరుగుతుంది. అసలు యోని వదులు అవకుండా వుండాలంటే ఇద్దరు, ముగ్గురు కంటే పిల్లలు ఎక్కువ కనకుండా వుండటం, కొంత శరీర వ్యాయామం చేయడం మంచిది. ఏ కారణంవల్ల కానివ్వండి యోని వదులు అయిపోయిన స్త్రీలు వుంటే అటువంటి స్త్రీలు ముందే ఆపరేషన్ గురించి ఆలోచించకుండా ఇతర రతి పద్దతలను అవలంభించి చూడటం మంచిది. రతి సమయంలో రెండు పిరుదులు వీలయిన వరకు దగ్గరకు మడిచి వుంచేట్లుయితే యోని వదులుగా ఉన్నట్లు అనిపించదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: