లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది . దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టులున్నాయి. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ http://licindia.in సంప్రదించి  నోటిఫికేషన్ చూడొచ్చు. ఈస్ట్ సెంట్రల్ జోన్ తప్ప  అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.

 ఇక జోన్ అనుగుణంగా  సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు సపరేట్ గా  v  ఇడుదల అయంది.అసిస్టెంట్ పోస్టుల కోసం ఎల్ఐసీ జారీ చేసిన నోటిఫికేష్ వివరాలకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి. లింక్: https://bit.ly/౨క్జ్ఞ్మమి. దరఖాస్తు చేయటానికి ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి.

లింక్: https://bit.ly/2mhzZkwLIC Assistant Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే... దరఖాస్తు ప్రక్రియ 2019 సెప్టెంబర్ 17   ప్రారంభం అయంది.దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 1 .దరఖాస్తు  ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ మాత్రం  2019 సెప్టెంబర్ 17 నుంచి 2019 అక్టోబర్ 1 వరకు పేమెంట్  చేయవలిసి ఉంటుంది.పోస్టుల భర్తీకి విద్యార్హత బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి.వయస్సు పరిమితి  18 నుంచి 30 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు.ఇక ఎంపిక ప్రక్రియ  ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది.

జీతం  బేసిక్ పే, అలవెన్సులు కలిపి సుమారు రూ.30,000 అందచేస్తుంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు వెబ్‌సైట్ http://licindia.in  ను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము.


    మరింత సమాచారం తెలుసుకోండి: