Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 24, 2019 | Last Updated 7:31 pm IST

Menu &Sections

Search

ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి

ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి
ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్, ఏడుగురు మృతి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టైటిల్ చూసి షాక్ తిన్నారా. నమ్మబుద్ధి కావడం లేదా. కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక పర్వతారోహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 12 గంటల పాటు ఒకే చోట ఇరుక్కుపోయి నరకం చూశారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన కొందరు మౌంటేనీర్లు చనిపోయారు. బుధ‌వారం (మే 22, 2019) ఉదయం ఈ ఘటన జరిగింది. శిఖరంపై ఉన్న 4వ క్యాంపు దగ్గర ఒక్క‌సారిగా ప‌ర్వ‌తారోహ‌కులు స్తంభించిపోయారు.

evarest

ఏకంగా 200 మంది ఒకే చోట ఆగిపోయారు. నేపాల్ లో ఉండే.. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8వేల 848 మీట‌ర్లు. ఈ శిఖ‌రాన్ని ఎక్కేందుకు ఈసారి ప‌ర్వ‌తారోహ‌కులు ఎగ‌బ‌డ్డారు. అంతా పోటీ పడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండు గంట‌ల పాటు ట్రెక్క‌ర్స్ అంతా ఒకే చోట వేచి ఉండాల్సి వ‌చ్చింది. ట్రెక్క‌ర్స్ ఒకేసారి రావ‌డంతో.. ఎవ‌రెస్టు శిఖ‌రంపైకి చేరుకునేందుకు చాలా మందికి ఆల‌స్యమైంది.

evarest

ట్రాఫిక్ జామ్ కావడంతో ఏడు మంది చనిపోయారని సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మృతులను కల్పనా దాస్ (52), నిహాల్ భగ్ వాన్ (27) గా గుర్తించారు. చనిపోయిన వారిలో ఓ ఆస్ట్రేలియన్ కూడా ఉన్నాడు. నిహిల్ భగ్ వాన్ 12గంటలకు పైగా ఒకేచోట చిక్కుకుపోయాడని సహచరులు చెప్పారు. పర్వతారోహణకు ప్రయత్నించిన అంజలి కులకర్ణి (55) చనిపోయిందని ఆమె కుమారుడు శంతను కులకర్ణి మీడియాకు చెప్పారు. అస్వస్థతకు గురైన అమెరికన్ మౌంటనీర్ డొనాల్డ్ లిన్ గురువారం (మే 23, 2019) పర్వతంపైనే చనిపోయాడు.

evarest

ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడాన్ని ఓ ఘనతగా భావిస్తారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన వారిని హీరోలుగా చూస్తారు. వారికి పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. దీంతో ఈ పర్వతాన్ని ఎక్కేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
evarest
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
మోడల్ ను బైటకు తీసిన ఊర్వశి
నేడు తెలంగాణకు జగన్ షెడ్యూల్
దారి చూపించిన ఎంపీ కేశినేని
ఆ నలుగురిపై మాజీ మంత్రి ఉమా ఆగ్రహం
ఆ నలుగురి చేరికపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు
నయనకు మరో తలనొప్పి
ఉత్తమ్ కు కోమటిరెడ్డి గుట్టు
కమ్యునిటీ వర్కర్లకు జీతాలు పెంచిన డిప్యూటీ సీఎం
బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహం
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత
విజయవాడ కృష్ణా నది లో ప్రారంభమైన వరుణ యాగం
టీడీపీ నేతలతో తోట త్రిమూర్తులు భేటీ...?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.