CSIR- CMERI నోటిఫికేషన్ 2019  సైంటిస్ట్& సీనియర్ సైంటిస్ట్ పోస్ట్ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి సరి కొత్త నోటిఫిషన్ అద్భుతమైన  జీతంలతో దరఖాస్తు ఆహ్వానం పలుకుతుంది.నోటిఫికేషన్  సైంటిస్ట్& సీనియర్ సైంటిస్ట్ పోస్ట్ కి సంబంధిత అర్హత పారిశ్రామిక ఉత్పత్తి డిజైన్/ సిస్టమ్ డిజైన్‌లో BE/ B.Tech, ME/ M. టెక్ చదివి ఉండాలి.ఇక వయసు పరిమితికి సైంటిస్ట్ పోస్ట్ కి 32 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్ 37 సంవత్సరాలు మించకూడదు అని నోటిఫికేషన్  తెలియచేసుతుంది.ఈ నోటిఫికేషన్  మాత్రం అనుభవం ఉన్న వారికీ మాత్రమే.

అనుభవం విషయానికి వస్తే సంబంధిత సీనియర్ సైంటిస్ట్ కి 3 సంవత్సరాలు అనుభవం కచ్చితంగా ఉండాలి.  సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీతం సైంటిస్ట్:- నెలకి 92,464 , సీనియర్ సైంటిస్ట్ నెలకి 1,04,896 అందించే విదంగా నోటిఫికేషన్ విడుదల అయంది.దరఖాస్తుకు చేసుకోవడానికి చివరి తేదీ 30- 09- 2019 .అప్లై చేయు విధానం అర్హత గల అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తును  ప్రింట్ అవుట్ తీసి, దానిలో సంతకం చేసి ఆ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టికేట్లను జత పరిచి క్రింది తెలుపబడిన అడ్రస్ కు పంపించగలరు.దరఖాస్తులను పంపించటానికి చివరి తేదీ: 15- 10- 2019అప్లై చేయు విధానం: అర్హత గల అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును  ప్రింట్ అవుట్ తీసి, దానిలో సంతకం చేసి ఆ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టికేట్లను జత పరిచి క్రింది తెలుపబడిన అడ్రస్ కు పంపించగలరు.

అడ్రస్: The Administrative Officer,CSIR-Central Mechanical Engineering Research Institute MahatmaGandhi Avenue,Durgapur – 713 209 (West Bengal)దరఖాస్తులను పంపించటానికి చివరి తేదీ: 15- 10- 2019 . పూర్తి వివరాలకు  వెబ్ సైట్: www.cmeri.res.in ని సంప్రదించగలరు.నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2msLLJb . అప్లై చేయుటకు లింక్: https://bit.ly/2lZDQTe . ఆసక్తి కలవారు చివరి తేదీలోపు  దరఖాస్తు చేసుకోవాలి అని మనవి చేస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: