Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 10:43 pm IST

Menu &Sections

Search

దొంగల పన్నాగం.. తెరిచి చూస్తే గుండె కల్లోరం..

దొంగల పన్నాగం.. తెరిచి చూస్తే గుండె కల్లోరం..
దొంగల పన్నాగం.. తెరిచి చూస్తే గుండె కల్లోరం..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక్క పెద్ద బ్యాగ్‌ ని  భద్రంగా కారులో పెట్టి వెళ్లాడు  దాని యజమాని బ్రియాన్‌ గుండె . బ్యాగ్‌ లో  భారీ మొత్తంలో డబ్బు లేదా  నగలు  ఉంటాయి అని భావించి  మెల్లగా  బ్యాగ్‌ను దొంగతనం చేసి అక్కడినుండి పరారు అయ్యారు దొంగలు.తరువాత బ్యాగ్‌ని తెరిచి  చూసే సరికి భయంతో  వణికి పరుగు తీశారు.

ఎందుకంటే భారీ మొత్తం లో డబ్బులు లేదా  విలువైన వస్తువులు ఉంటాయి అని పక్కాగా  ప్లాన్ చేసి  మరి కొట్టేసిన  బ్యాగ్‌లో  పాములు కనిపించడంతో ఆశ్చర్యంతో పాటు  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు ఆ దొంగలు. అసలు విషయానికి వస్తే  బ్రియాన్‌ గుండే అనే అతను  పాములను పెంచి, వాటిని అమ్ముతుంటారు . రెండు రోజుల క్రితం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లైబ్రరీలో ఓ కాన్ఫరెన్స్ కి  వెళ్లారు  గుండే. ఆ సమయంలో తనతో పాటు తీసుకువచ్చిన బ్యాగ్‌ను కారులోనే వదిలి  పెట్టి వెళ్లారు.

దీని అంతా గమనిస్తున్న దొంగలు సమయం చిక్కడం తో గుండె అటు వెళ్లిన వెంటనే బ్యాగ్ ని దొంగలించి అక్కడనుండి జారుకున్నారు.కాన్ఫరెన్స్  అనంతరం  తిరిగి వచ్చి చూస్తే  గుండేకు కారులో పెట్టిన బ్యాగ్‌ కనిపించలేదు. వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేసారు.తన బ్యాగులో విలువైన వస్తువులు ఉంటాయి అని  భావించి ఈ దొంగతనం  చేసి ఉంటారు అని  కానీ, అందులో పాములున్నాయని తెలిపారు.

దొంగతనం చేసిన వారు వాటిని వెంటనే జాగ్రత్తగా తీసుకువచ్చి తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. ఇప్పటికే రెండు పాములు బయట కనిపించాయని  ఆ బ్యాగ్ లో ఇంకా పదికి పయిగా పాములు ఉన్నాయి అని చాలా  ఆందోళన వ్యక్తం చేసారు గుండే. తన పాములను క్షేమంగా  వెంటనే  తిరిగి తనకి అప్పగించమని  మీడియా ముందు కోరారు .


thieves run man bag it was full snakes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరుపులు, అరెస్టులు, అయోమయం.. ఆగమాగం..! తెలంగాణ బంద్ తో విచిత్ర పరిస్థితులు..!!
దీపావళి కోసం స్పెషల్ వంటకం మీకోసం...
ఇన్స్టాగ్రామ్ పై రగులుతోన్న పోర్న్ స్టార్స్
రాహుల్‌తో తనకున్న సంబంధం గురించి చెప్పిన నిధి అగర్వాల్
జబర్దస్త్‌ లో రెమ్యునరేషన్ల బాధలు
చరిత్రని సృష్టించిన నాసా మహిళా వ్యోమగాములు
వీకెండ్ షాపింగ్ లో జేబులు ఖాళీ కాకుండా 9 టిప్స్‌ ...
సముద్రంలో ఉన్న సంపద ఎవరికో ... ?
అయ్యా..... దున్నపోతు గారు మీరైనా మా మొరాలకించండయ్యా
దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌ పై భారత అభిమానులు జోకులు
అమెరికా ఆంక్షల కోసం భారత్ త్యాగం చేయదు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
‘ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ’ అని రాసుంది. అన్ని ఉత్తుత్తి చెక్కులే .....!
విద్యార్థులు మాస్ కాపీయింగ్ కొడుతున్నారని ఆ పనిచేశారట
కాలం చెల్లిన బస్సులకు బై బై.....!
ఈ బాదుడేంటండీ....? పార్కింగ్‌ లేకపోతే పాకెట్ లో పెట్టుకోమంటారా?
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా బాబా భాస్కర్, రాహుల్ అభిమానుల గోల
సోషల్‌ మీడియాకు థ్యాంక్స్ చెప్పిన బన్నీ...
డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా మారుతున్న .... బాలీవుడ్ క్వీన్ కంగనా
సోషల్ మీడియాలో గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీ ఫోటో
హుజూర్‌నగర్‌ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ...???
మీటూ ఫిర్యాదులతో అవకాశాలు బంద్: తమన్నా
పాట తో పరిగెత్తిస్తారా ..?
ఒక పక్షి ఖరీదు 14 కోట్లా...???
కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌
15 ఏళ్ల నిరీక్షణ..14 గంటల్లో తీరిందా..??
ఒక వైపు తెలంగాణా రాష్ట్ర బంద్ మరో వైపు సీఎం రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు
జనసేన ని ముంచనున్న జనసేన సైనికులు ...???
తెలంగాణాలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
భూ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన నిందితుడు వైసీపీ నేత సంచలన వాఖ్యలు
పరీక్షలను వాయిదా వేసిన ఆర్టీసి సమ్మె
అదిరిపోయే ఫీచర్లతో రాబుతున్న హువావే స్మార్ట్ ఫోన్
దేశంలోనే తొలిసారి జగన్ సర్కార్.. మొదటి టెండర్ పై జ్యూడిషియల్ ప్రివ్యూ!
మెగాస్టార్ అమితాబ్ ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారో వింటే షాక్ అవుతారు ..?
'ఆపరేషన్ గోల్డ్ ఫిష్’రివ్యూ.
ఆంధ్రా పండుగకు రెడీ అంటున్న జగన్..!!
వెళ్ళిపోమంటున్న అమెరికా..??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.