* ఈరొజు సోమవారం 
   07.08.2017
   ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కోసం 18
   కంపార్టమెంట్స్ లలో భక్తులు
   ‌స్వామి దర్శనం కోసం వేచి
   ఉన్నారు.
* సర్వదర్శనానికి 8
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.
* కాలినడక మార్గం
 ‌‌‌‌‌‌  అలిపిరి-14000,
   శ్రీవారిమెట్టు-6000,
   మంది భక్తులకి మాత్రమే
   దివ్యదర్శనం.
* కాలినడకన తిరుమలకి
   చేరుకున్న భక్తులను ఉ: 8
   గంటల తరువాత
   వారికిచ్చిన సమయానికి
   దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 06 న
   82,536 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 36,306 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
   భక్తులు సమర్పించిన నగదు
   ₹:2.49కోట్లు.


సెప్టెంబర్ 22 నుండి నవంబర్ 30వ తేది వరకు సంబంధించిన రూ.300/- (ప్రత్యేక ప్రవేశ దర్శనం) ఆన్ లైన్ టికెట్లు (ఈరోజు) ఆగష్టు 7వ తేది (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి భక్తులకు టిటిడి అధికారులు ఉంచబోతున్నారు.


 ఆయా తేదిలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు....
 ఈరోజు అనగా....7వ తేది ఉదయం 11 గంటల నుండి  ఆన్ లైన్లో  రూ.300 టికెట్లు రిజర్వు చేసుకోవచ్చని టిటిడి కోరుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: