తిరుమల సమాచారం
🔔 తిరుమల దర్శనం 🔔
👉ఈరోజు తేదీ  11.02.2018  ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 9 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

Image result for ttd samacharam

👉కంపార్టమెంట్లలో భక్తులు ఉదయం 9-10 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 8.30 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
👉నిన్న జనవరి 10 న 75,925 మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.
‌ ‌
👉నిన్న 34,869 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన *నగదు కానుకలు ₹: 3.01 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: