ఈ రోజు *18.02.2018  ఆదివారం* ఆలయ నిత్య కార్యక్రమాలు 
ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతం

Image result for tirumala temple

ఉ.పూ *3.30 - 4.00*
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. *4.00 - 4.15*
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
ఉ. *4.00 - 4.30*
మొదటి అర్చన,
సహస్రనామార్చన (ఏకాంతం)
ఉ. *6.30 - 7.00*
మొదటి ఘంటారావం, బలి,
శాత్తుముర
ఉ. *7.00 - సా.  7.30*
శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),
రెండో ఘంటారావం, మొ.
ఉ. *7.30 - సా. 7.00*
*సర్వదర్శనం*
మ. *12.00 - సా. 5.00*
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. *5.30 - 6.30*
సహస్రదీపాలంకరణ సేవ
రా. *7.00 - 8.00*
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం
రా. *8.00 - 1.00*
 *సర్వదర్శనం*
రా. *1.00 - 1.30*
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. *1.30  ఏకాంతసేవ*


మరింత సమాచారం తెలుసుకోండి: