ఈ రోజు రద్దీ: *సాధారణం*ఈరోజు తేదీ *30.03.2018* *శుక్రవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *29*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం *12-1.00* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చుకాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు.

Image result for ttd devasthanam tirumala

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*11* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.నిన్న మార్చి *29* న*56,306* మంది భక్తులకుస్వామి వారి దర్శన భాగ్యంలభించినది.నిన్న *34,825* మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారునిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.83* కోట్లు.నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 22.11 లక్షలు గోసంరక్షణ ట్రస్టు: ₹ 00.30 లక్షలుశ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 1.11 లక్షలు"బర్డ్" ట్రస్టు: ₹ 5.00 లక్షలు.

Image result for ttd devasthanam tirumala

మరింత సమాచారం తెలుసుకోండి: