*తిరుమల సమాచారం* *ఓం నమో వేంకటేశాయ!!*ఈ రోజు మంగళవారం *12.06.2018* ఉ!! 5 గంటల సమయానికి, నిన్న *85,686* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ భక్తులతో నిండినది, సర్వదర్శనం కోసం భక్తులు బైట వేచియున్నారు, ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *24* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును. ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.

Image result for ttd darshanam

శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *(14 వేలు)* శ్రీవారి మెట్టు *(6 వేలు)* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది, *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు. నిన్న *33,035* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

Image result for ttd darshanam

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.72* కోట్లు...  నేడు *నాధనీరాజనం* లో వారనాసి కి చెందిన డా!! రాకెష్ కుమ్మర్ మరియు డా!! సత్యవరప్రసాద్ వారిచే *ఫ్లూట్* (సా: 6 నుండి 7.30)

మరింత సమాచారం తెలుసుకోండి: