ఓం నమో వేంకటేశాయ!!• ఈ రోజు శుక్రవారం *22.06.2018* ఉ!! 5 గంటల సమయానికి _తిరుమల°:23C° - 29C°,_• నిన్న *71,064* మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది.• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ భక్తులతో నిండినది సర్వదర్శనం కోసం బైట వేచియున్నారు,• ఈ సమయం సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు *30* గంటల తరువాత శ్రీవారి దర్శనానికి వెళ్ళవచ్చును.• ప్రత్యేక దర్శనం (₹: 300) వారికి *02* గంటల సమయం పట్టవచ్చును.

Image result for Tirumala tirupatidevasthanam

 శ్రీవారి నడక మార్గమైన అలిపిరి *14 వేలు* శ్రీవారి మెట్టు *6 వేలు* ‌‌‌‌ *దివ్యదర్శనం* టోకెన్లు మాత్రమే జారీ చేయబడును, • దివ్యదర్శనం *(20వేలు)* కోటా పూర్తి అయిన తరువాత వచ్చే భక్తులు, సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది,• *దివ్యదర్శనం* టోకెన్ పొదిన భక్తులను ఉ: *08* గంటల తరువాత వారికి కేటాయించిన సమయానికి దర్శనానికి అనుమతిస్తారు.• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు *₹:3.18* కోట్లు.• నేడు *నాధనీరాజనం* లో బెంగుళూరు కి చెందిన డా!! మురళీధర్ గారిచే *వోకల్* _(సా: 6 నుండి 7.30)_ttd Toll #18004254141

Image result for Tirumala tirupatidevasthanam

మరింత సమాచారం తెలుసుకోండి: