ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు శుక్రవారం,27.09.2019 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: 20C°-28℃°.


• నిన్న 76,518 మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 గదులలో భక్తులు వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు   12 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.82 కోట్లు.


• నిన్న 28,188 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


•  వయోవృద్దులుకు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు  చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ  వివరాలు:


30/09/19:
• మధ్యాహ్నం 3గంటల 5వరకు నుండి బంగారు తిరుచ్చి
• సాయంత్రం 5-23 నుండి ధ్వజారోహణం
• రాత్రి 7గంటల నుండి ప్రభుత్వం నుండి పట్టు వస్రాలను సమర్పించనున్న ఏపి సిఎం
• రాత్రి 8గంటల నుండి పెద్దశేష వాహనము


01/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు చిన్న శేష వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు హంస వాహనము


02/10/19:
• ఉదయం 9 గంటల నుండి 11 వరకు సింహ వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 వరకు ముత్యపు పందిరి వాహనము


3/10/19:
• ఉదయం 9గంటల నుండి11 వరకు కల్పవృక్ష వాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు సర్వభూపాల వాహనము


04/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు మోహిని అవతారం
• రాత్రి 7గంటల నుండి గరుడ వాహనము


05/10/19:
• ఉదయం 9గంటల నుండి 11వరకు హనుమంత వాహనము
• రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గజవాహనము


06/10/19:
• ఉదయం 9గంటల నుండి 11 వరకు సూర్య ప్రభవాహనము
• రాత్రి 8గంటల నుండి 10 వరకు చంద్రప్రభవాహనము


07/10/19:
• ఉదయం 7గంటల నుండి రధోత్సవము
• రాత్రి 8గంటల నుండి 10వరకు అశ్వవాహనము


08/10/19:
• ఉదయం 6గంటల నుండి చక్రస్నానము
• రాత్రి 7గంటల నుండి ధ్వజావరోహణము



మరింత సమాచారం తెలుసుకోండి: