ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు శనివారం, 26.10.2019 ఉదయం 6 గంటల  సమయానికి, తిరుమల: 19C°-27℃°


• నిన్న 56,955 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01  గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు  03 గంటలు  పట్టవచ్చును.


• నిన్న 20,837 మంది  భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 3.27 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి  దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పట్టవచ్చును.


 గమనిక:


#  ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


# ఈనెల 29న వృద్ధులు దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం.


(భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు).


# ఈనెల 30 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


వయోవృద్దులు / దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి.ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11  నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: